Posted by: Data Entry Category: Gem Stones Comments: 0

ఒరిజినల్ నీలములను గుర్తించడానికి ఒకే ఒక మంచి మార్గము . మంచి గుర్తింపు gemstone ల్యాబరేటరీలో రత్నాశాస్త్రము గురించి పూర్తిగా తెలిసిన వారు మాత్రమే ఒక ధ్రువీకరణ పత్రం పై

1.ఆ నీలము ప్రకృతి సిద్ధమైన దా కాదా అని తెలుపుతూ

2. ఆ  నీలము యొక్క తూకము అనగా క్యారెట్ .      

3. ఆ రత్నం యొక్క పేరు.

4. ఆ నీలము యొక్క సైజులు అనగా ఎత్తు వెడల్పు మందం mm లలో తెలుపుతూ. 

5.ఆ నీలము యొక్క ఇమేజ్ సర్టిఫికేషన్ పై ముద్రించి ఉండాలి.

6. ఆ నీలము యొక్క హాట్ నెస్ రాసి ఉండాలి.

7.  ఆ నీలము యొక్క స్పెసిఫిక్ గ్రావిటి రాసి ఉండాలి. (specific gravity )

8. ఆ నీలము యొక్క రెఫ్రక్టివ్ ఇండెక్స్( refractive index ) రాసి ఉండాలి. 

9. ఆ నీలము రత్నాన్ని నిర్ధారించిన కంపెనీ పేరు మరియు వారి పేరు సర్టిఫికేషన్ పై ఉండాలి వాటితో పాటు వారి యొక్క సంతకం కంపెనీ అడ్రస్ సర్టిఫికేషన్ పై ముద్రించి ఉండాలి.   

అయితే మా ఎస్‌ఎస్ జేమ్స్  అండ్ రుద్రాక్ష   సంస్థలో నీలము జ్యోతిష్య సిద్ధాంత ప్రకారంగా ఉన్న నీలము లనీ సర్టిఫికేషన్ కు ముందు క్షుణ్నంగా పరిశీలించి కస్టమర్ కి మంచి ప్రయోజనాలు పొందాలని మేము ఒక సంకల్పంతో ఉన్నాము అలాగే అతి తక్కువ ధరలకు  నీలములను  సేకరిచి కస్టమర్లకు మేము అతి తక్కువ ధరలకు అందిస్తున్నాము. అందరు ధరించాలని సంకల్పంతో ప్రతివారికి సరసమైన ధరలలో నీలములను అందించాలని.   ఈ వీడియొ మీ కోసం తయారు చేయడం జరిగింధి.